Ping your blog, website, or RSS feed for Free ping fast  my blog, website, or RSS feed for Free

CNN.com - Technology

Popular Posts

Friday, 16 March 2012

An INDIAN Browser( EPIC)

ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వారు internet లో తమ మాతృ భాషలో search  చేయాలనీ , ఆ అవకాశం ఉంటే బాగుండును అని సహజంగా ఏదో ఒక సంధర్బంలో అనుకునే ఉంటారు. ఇప్పుడు ఆ భావనకు పరిష్కారం మన indian Browser ద్వారా సాధ్యమయింది.
అదే  EPIC  BROWSER .


ఇది MOZILLA FIREFOX కోడ్ తో డిజైన్ చేయబడింది. అందువల్ల mozilla వాడే వారు Epic బ్రౌజరును ఉపయోగించవచ్చును. ఇందులో అదనంగా సపోర్ట్ చేసే built-in application toolbar లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది..


ముఖ్యంగా ఇండియన్ 18 languages ను ఈ బ్రౌజరు సపోర్ట్ చేస్తుంది. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో నెట్ లో search చేసుకోవచ్చును. Facebook లో తెలుగును  ఇప్పుడు మరింత సులువు గా ఈ Epic బ్రౌజరు ను ఉపయోగించి పొందవచ్చును. english లో type  చేసి SPACE BAR నొక్కగానే అది మనం ఎంచుకున్న భాషలోకి మారిపోతుంది.
Epic browser Download కొరకు కింద లింక్ ను అనుసరించండి.


మీ విలువైన సూచనలు, సలహాలు, సందేహాలు POST  చేయగలరు..

No comments:

Post a Comment

Twitter Bird Gadget